Singer: Aparna Nandhan Lyrics: Purna Chari
kanna kannaanura ninu amme ayyaanura
vodilo neeve vodhige vela yadhane chesa nadhila
aduge padaga na gunde paina nadake nerpanura
kanna kannanura ninu amme ayyanura
nuvve puttaavane kshanam navve pusindhira
gaali paade jolaala amme vupe uyyala
bosi navve kurisevele naanne neelaa mararaa
chandhamama andhukoga ningi neevai edhagaala
nuvve nadiche ille maku brundhavaname avvala
kanna kannaanura ninu amme ayyaanura
vodilo neeve vodhige vela yadhane chesa nadhila
aduge padaga na gunde paina nadake nerpanura
laali jo laali jo ani lali paadaanuraa
laali jo laali jo vini kunuke theeyalira
కన్నా కన్నానురా నిను అమ్మే అయ్యానురా
వొడిలో నీవే ఒదిగే వేళ యాదనే చేశా నదిలా
అడుగే పాడగా నా గుండె పైన నడకే నేర్పనురా
కన్నా కన్ననురా నిను అమ్మే అయ్యనురా
నువ్వే పుట్టావని క్షణం నవ్వే పుసిందిరా
గాలి పాడే జోలాల అమ్మే ఊపే ఉయ్యాలా
బోసి నవ్వే కురిసేవేలే నాన్నే నీలా మారరా
చందమామ అందుకోగా నింగి నీవై ఎదగాల
నువ్వే నడిచే ఇల్లే మాకు బృందావనమే అవ్వలా
కన్నా కన్నానురా నిను అమ్మే అయ్యానురా
వొడిలో నీవే ఒదిగే వేళ యాదనే చేశా నదిలా
అడుగే పాడగా నా గుండె పైన నడకే నేర్పనురా
లాలి జో లాలి జో అని లాలి పడ్డానురా
లాలి జో లాలి జో విని కునుకే తీయాలిరా