Dheera Sameere Song Lyrics
Lyrics: Mukkamala
Singers: Saandip & Swetha
Music: Ravi Varma Potedar
Dheera Sameere Song Lyrics
Dheera Sameere Yamuna Theere
Vasathivane Vanamaali
Hey I love You
I con’t Live Without You
Yedaina Chesthaanu
Im Here For You
Hey I Miss You
I’m In Love With You
Yendaakaina Vasthaanu
Any Time For You
Raa Naatho Alaa
Sky Paike Velloddaam
Stars Annee Docheddaam
Mabbulatho Ille Katteddaam
Nuvvu Neenu
Happy Life Gadipeddaam
Haa Mari Nee Maate Vintunte
Naakentho Bagundee
Naa Jathagaa Neevunte
Aanandame
Hey I love You
I con’t Live Without You
Yedaina Chesthaanu
Im Here For You
Dheera Sameere Yamuna Theere
Vasathivane Vanamaali
Rain Deopai Nuvve
Nanne Touch Cheste
Pachani Pairalle Pulakinthavuthanu
Chali Gaalai Nuvve Nanne Thadimesthe
wind Chimes Alle Neetho Allari Chesthaanu
Sunday Monday Gurthe Raave
Neetho Nenunte
Full Moon Ni choostunte
Neela Vuntunde
Naa Heartu Beatemo
Vegam Periginde
Kallallo Santhosham
Full Screen Ayyinde
Sare Padaa
Waiting Deniki?
Manam ane Kotha lokaaanniki..!
Hey I love You
I con’t Live Without You
Yedaina Chesthaanu
Im Here For You
Hey I Miss You
I’m In Love With You
Yendaakaina Vasthaanu
Any Time For You
ధీర సమీరే యమునా తీరే
వసతివని వనమాలీ
హే ఐ లవ్ యూ
ఐ కాం’ట్ లివ్ వితౌట్ యు
ఏదైనా చేస్తాను
ఐ’యాం హియర్ ఫర్ యు
హే ఐ మిస్ యు
ఐ’యాం ఇన్ లవ్ విత్ యు
ఎందాకైనా వస్తాను
ఏనీ టైం ఫర్ యు
రా నాతో అలా
స్కై పైకే వెళ్ళొద్దాం
స్టార్స్ అన్ని దోచేద్దాం
మబ్బులతో ఇల్లె కట్టేద్దాం
నువ్వూ నేనూ
హ్యాపీగా లైఫ్ గడిపేద్దాం
హ మరి నీ మాటే వింటుంటే
నాకెంతో బాగుందే వుంటేనా నా నా జతగా నీవుంటే ఆనందమే
హే ఐ లవ్ యూ
ఐ కాం’ట్ లివ్ వితౌట్ యు
ఏదైనా చేస్తాను ఐ’యాం హియర్ ఫర్ యు
ధీర సమీరే యమునా తీరే
రైన్ డ్రాపై నువ్వే నన్నే టచ్ చేస్తే పచ్చని పైరల్లే పులకింతవుతాను
చలి గాలి నువ్వే నన్నే తడిమేస్తే
విండ్ చైమ్స్ అల్లే నీతో అల్లరి చేస్తా
సండే మండే గుర్తే రావే నీతో నేనుంటే
ఫుల్ మూన్ ని చూస్తుంటే నీలా ఉంటుందే
నా హర్టు బీటేమో వేగం పెరిగిందే
కళ్ళల్లో సంతోషం ఫుల్ స్క్రీన్ అయ్యిందే
సరే పద వెయిటింగ్ దేనికి
మనం అనే కొత్త లోకానికి
ఐ కాం’ట్ లివ్ వితౌట్ యు
ఏదైనా చేస్తాను
ఐ’యాం హియర్ ఫర్ యు
హే ఐ మిస్ యు
ఐ’యాం ఇన్ లవ్ విత్ యు
ఎందాకైనా వస్తాను
ఏనీ టైం ఫర్ యు
.
Dheera Sameere Song Lyrics in English and Telugu – Cheema Prema Madhyalo Bhaama (2020)