Allade Allade Song Lyrics
Song: Allade Allade
Music: A.H Kaashif
Singer: Anurag Kulkarni
Allade Allade Song Lyrics
allade allade allade na praanam
nee valle allade allade allade
allade oohallo nee kosam allade
guppedu gunde malli malli nee
venakaale thulle tulle adagakamunde
thake gaalai nee kala naapai vaale vaale
saage kaalam neekai aagindaa tana pani maani
ninne chustundha ninnu nannu jatai
chudalante eedhi emantaaro emo emo emo
allade allade allade na praanam nee valle allade allade allade
allade oohallo nee kosam allade
Adugaduguna Nee Kosam Vetikentalaa
Kanulaku AlasataRaade TarimeVelaa..
Neekai Kadilinde Naa Paadam Toli Choope Daarai
Nee Venaka Pade Nee Needai Teramarugulu Daati
Manasantaa Edo Kalavaramenaa Teliyani Vanukedo
Kaligindaa Pedavula Chivaraa Tolisaari Ekaantam
Teramarugullo Daati Dooraale Dooraale Teeraale Daatenaa..
allade allade allade na praanam
nee valle allade allade allade
allade oohallo nee kosam allade
అల్లాడే అల్లాడే అల్లాడే నా ప్రాణం
నీ వల్లే అల్లాడే అల్లాడే అల్లాడే
అల్లాడే ఊహల్లో నీ కోసం అల్లాడే
గుప్పెడు గుండె మళ్ళి మళ్ళి నీ
వెనకాలే తుళ్ళి తుళ్ళి అడగకముందే
తాకే గాలై నీ కల నాపై వాలే వాలే
సాగే కాలం నీకై ఆగిందా తన పని మాని
నిన్నే చూస్తుందా నిన్ను నన్ను జాతై
చూడాలంటే ఇది ఏమంటారో ఏమో ఏమో ఏమో
అల్లాడే అల్లాడే అల్లాడే నా ప్రాణం
నీ వల్లే అల్లాడే అల్లాడే అల్లాడే
అల్లాడే ఊహల్లో నీ కోసం అల్లాడే అడుగడుగునా నీ కోసం వెతికేంతలా
కనులకు అలసటారాదే తరిమేవేలా..
నీకై కదిలింది నా పాదం తోలి చూపే దారి నీ వెనక పాడె నీ నీడై తెరమరుగులు దాటి
మనసంతా ఎదో కలవరమేనా తెలియని వణుకేదో
కలిగిందా పెదవుల చివరా తొలిసారి ఏకాంతం తెరమరుగుల్లో దాటి దూరాలే దూరాలే తీరాలే దాటేనా..
అల్లాడే అల్లాడే అల్లాడే నా ప్రాణం
నీ వల్లే అల్లాడే అల్లాడే అల్లాడే అల్లాడే ఊహల్లో నీ కోసం అల్లాడే
Allade Allade Song Lyrics In English and Telugu, College Kumar (2020)