kanulaaraa song lyrics
kanulaaraa song lyrics
kanulaaraa ninu choodaga
nanne nenu kalisa
naalo kalale
nilaga kanipinchaga
naa bhujamupai ninu mosi
manasuna ade murise
nadaka nerpe vela neeke
kadhalu enno chebutu
nidurake jokodutu
ayivanta divenivvana
naa pranam anthaa neeku godugavana
nee needala ninnu chusukunelaga
enno enno yedalo bharale
dachi ninne penchanaa
saage kaalam talam vestunna
naalo ninne dachana
rekkale mukkalai kashtapadutu penchi
netture chematelle marchanuga
geluputo navvata naaku chetkadu
otami bharanni nuvu moyag
ennenno avakashlu mundundga
nee daari tappe thiru maraliga
enno enno yedalo bharale
dachi ninne penchanaa
saage kaalam talam vestunna
naalo ninne dachana
కనులారా నిను చూడగా నన్నే నేను కలిసి
నాలో కలలే నీలాగా కనిపించగా నా భుజముపై నిను మోసి మనసున అదే మురిసే
నడక నేర్పే వేళ నీకే కథలు ఎన్నో చెబుతూ నిదురకే జోకొడుతూ ఈవంత డివెనివ్వన నా ప్రాణం అంతా నీకు గొడుగువన నీ నీడలా నిన్ను చూసుకునేలాగా
ఎన్నో ఎన్నో యెదలో భారాలే దాచి నిన్నే పెంచానా
సాగే కాలం తాళం వేస్తున్న
నాలో నిన్నే దాచిన
రెక్కలే ముక్కలై కష్టపడుతూ పెంచి
నెత్తురే చెమటల్లే మార్చనుగా
గెలుపుతో నవ్వతా నాకు చేతకాదు
ఓటమి భారాన్ని నువ్వు మోయగ
ఎన్నెన్నో అవకాశాలు ముందుండగా
నీ దారి తప్పే తీరు మరాలిగా
ఎన్నో ఎన్నో యెదలో భారాలే
దాచి నిన్నే పెంచానా
సాగే కాలం తాళం వేస్తున్న నాలో నిన్నే దాచిన
kanulaaraa song lyrics in English and Telugu, college kumar (2020)