Kaun Acha Kaun Lucha lyrics # RED # 2021

Kaun Acha Kaun Lucha lyrics # RED | Ram Pothineni | Mani Sharma | Kishore Tirumala

Movie: Red
Song: Kaun acha Kaun Lucha
Lyrics: Kalyan Chakrvarthy
Music: Mani Sharma
Singer: Anurag Kulkarni

Vadu Veedu Bad-U Antu Nuvu Cheppaku Dhobbe,
Manchi Antu Okati Asaluntega,
Nangi Nangi Chuse Gandu Pilli Lanti Neeku,
Rangulenni Cheppu, Whoa! Whoa! Whoa! Swag!

Nee Lopala Unna Buchodu Chesetivanni,
Cheppukovu Neeku Nuvvaina, Kya Re,
Veshalinka Chalu Inkaina,
Manchodilaga Nuvvu Ante Ento Cheppena,

Kaun Hai Acha Kaun Hai Lucha,
Farake Ledu Chicha Endhukanta Racha,
Kaun Hai Acha Kaun Hai Lucha,
Bolo Mere Bacha Idantha Nee Picha,

Ningi Nela Chusa Neethi Ekkadundhi Cheppu,
Chusi Vadham Kastha,
Maripodhi Nyayam Notu Retu Mare Kodhi,
Vethakamaku Dhanni Ah,

Antha Thelusani Antavu Telisindhedhaina,
Antha Kane Kadhu Samjhona,
Life-U Fair Kadhu Annavu Odinchukona,
Evvadu Matichadu Neekaina,

Kaun Hai Acha Kaun Hai Lucha,
Farake Ledu Chicha Endhukanta Racha,
Kaun Hai Acha Kaun Hai Lucha,
Bolo Mere Bacha Idhantnha Nee Picha,

Kallaloki Chuse Ninnnu Lekka Vesenanta,
Lokam Antha Anthe Re,
Pootakokka Mata Pootakolla Vadi Bata,
Nuvu Mathram Kada Chethana Ko,
Nuvvu Nammevega Nijalu Neekeppudaina,
Oppukovu Unna Nijanni Haha,
Natakalu Adu Jagana Nee Adham Mundhu,
Apu Konthaina He,

Kaun Hai Acha Kaun Hai Lucha,
Farake Ledu Chicha Endhukanta Racha,
Kaun Hai Acha Kaun Hai Lucha,
Bolo Mere Bacha Idhantnha Nee Picha.

వాడు వీడు బ్యాడు అంటూ నువ్వు చెప్పకు దొబ్బెయ్
మంచి అంటూ ఒకటి అసలుంటేగా
నంగి నంగి చూసే గండుపిల్లి లాంటి నీకు
రంగులెన్ని చెప్పు
నీలోపల ఉన్న బూచోడు చేసేటివన్నీ
చెప్పుకోవు నీకు నువ్వైనా క్యా రే…
వేషలింకా చాలు ఇంకైనా
మంచోడిలాగా నువ్వు అంటే ఏంటో చెప్పేయినా
కౌన్ హే అచ్చా కౌన్ హే లుచ్చా
ఫరకే లేదు చిచ్చా ఎందుకంట రచ్చ
కౌన్ హే అచ్చా కౌన్ హే లుచ్చా
బోలో మేరె బచ్చా ఇదంతా నీ పిచ్చా

నింగి నేల చూసా నీతి ఎక్కడుంది చెప్పు
చూసి వద్దాం కాస్త
మారిపోద్ది న్యాయం నోటు రేటు మారె కొద్ది
వెతకమాకు దాన్ని ఆ…
అంతా తెలుసని అంటావు తెలిసిందేదైనా
అంత కానే కాదు సంజోనా
లైఫు ఫెయిర్ కాదు అన్నావు ఓడించుకొన
ఎవ్వడు మాటిచ్చాడు నీకైనా
కౌన్ హే అచ్చా కౌన్ హే లుచ్చా
ఫరకే లేదు చిచ్చా ఎందుకంట రచ్చ
కౌన్ హే అచ్చా కౌన్ హే లుచ్చా
బోలో మేరె బచ్చా ఇదంతా నీ పిచ్చా

కళ్ళలోకి చూసే నిన్ను లెక్కా వేసనంటా
లోకం అంత అంతే రే
పూటకొక్క మాట పుటకోళ్ల వాడి బాట
నువు మాత్రం కాదా చెత్త నా కో**
నువ్వు నమ్మేవేగా నిజాలు నీకెప్పుడైనా
ఒప్పుకోవు ఉన్న నిజాన్ని హాహా
నాటకాలు ఆడు జగాన నీ అద్దం ముందు
ఆపు కొంతైనా హే..
కౌన్ హే అచ్చా కౌన్ హే లుచ్చా
ఫరకే లేదు చిచ్చా ఎందుకంట రచ్చ
కౌన్ హే అచ్చా కౌన్ హే లుచ్చా
బోలో మేరె బచ్చా ఇదంతా నీ పిచ్చా