The Soul of Thank You Brother Lyrics
Song Name : The Soul of Thank You Brother
Singers : ShakthiShree Gopalan, Guna Balasubramanian
Lyrics : Lakshmi Priyanka
Music : Guna Balasubramanian
Starring: Anasuya Bharadwaj
The Soul of Thank You Brother Lyrics
Pranayamandhame Payanamandhame
Ninnu Kalisina Kshanamu Andhame
Kalisi Nadichinaa Dhooramandhame
Gathamu Panchinaa Guruthulandhame
Kantaneeru Chendhakundaa
Kshanamantu Ledhule
Saayamantu Pondhakunda
Manishantu Ledule
Kantaneeru Chendhakundaa
Kshanamantu Ledhule
Saayamantu Pondhakunda
Manishantu Ledu Bhoomipai
Naathone Nenilaa Saagaane Jantagaa
Theliyani Oo Sankelane Manasukesine
Oo Bandhaalanu Dhooramgaa Unchaanule
Porapaate Alavaatai.. Ontarinai Migilaane Nedu Nenilaa
Kantaneeru Chendhakundaa..Kshanamantu Ledhule
Saayamantu Pondhakunda..Manishantu Ledu Bhoomipai
Kanipenchi Preminchi Kanupaapai Enchi
Thana Lokam Thana Swaram Thana Praanam Nene
Ani Thelise Ee Nimisham Marujanmegaa Naaku
Manasunna Manishalle Marosaari Puttaanaa
Kantaneeru Chendhakundaa..Kshanamantu Ledhule
Saayamantu Pondhakunda..Manishantu Ledule
Kantaneeru Chendhakundaa..Kshanamantu Ledhule
Saayamantu Pondhakunda..Manishantu Ledu Bhoomipai
ప్రణయమందమే పయనమందమే
నిన్ను కలిసిన క్షణము అందమే
కలిసి నడిచినా దూరమందమే
గతము పంచినా గురుతులందమే
నువ్వు అందమే ప్రేమ అందమే
కొత్త ఊపిరై చేరె బంధమే
నువ్వు లేవనే ఊహ భారమే
మనసులో సదా నువ్వు పదిలమే
కంట నీరు చెందకుండా క్షణమంటు లేదులే
సాయమంటు పొందకుండ మనిషంటు లేడులే
కంట నీరు చెందకుండా క్షణమంటు లేదులే
సాయమంటు పొందకుండ మనిషంటు లేడు భూమిపై
నాతోనే నేనిలా… సాగానే జంటగా
తెలియని ఓ సంకెలనే మనసుకేసినే
ఓ బంధాలను దూరంగా ఉంచానులే
పొరపాటే అలవాటై… ఒంటరినై మిగిలానే, నేడు నేనిలా
కంట నీరు చెందకుండా క్షణమంటు లేదులే
సాయమంటు పొందకుండ మనిషంటు లేడు భూమిపై
కనిపెంచి ప్రేమించి కనుపాపై ఎంచి
తన లోకం తన సర్వం… తన ప్రాణం నేనే
అని తెలిసే ఈ నిమిషం మరుజన్మేగా నాకు
మనసున్న మనిషల్లే మరోసారి పుట్టనా
కంట నీరు చెందకుండా క్షణమంటు లేదులే
సాయమంటు పొందకుండ మనిషంటు లేడులే
కంట నీరు చెందకుండా క్షణమంటు లేదులే
సాయమంటు పొందకుండ మనిషంటు లేడు భూమిపై
The Soul of Thank You Brother Lyrics in English and Telugu, Anasuya Bharadwaj, Thank You Brother (2021)