Dinchak Song | #RED​ | Ram Pothineni # 2021

Dinchak Song | #RED​ | Ram Pothineni, Hebah Patel | Mani Sharma | Kishore Tirumala

Song: Dinchak
Movie: Red
Lyrics: Kasarla shyam
Music: Manisharma
Cast: Ram, Nivetha Pethuraj

Ekkadi dhanave Chakkani komali
Okkadhanivi unnavendhe vasthava bheemili
Gampedu aashatho dhaatina vaakili
Mosam chesthu mee mogalantha vidisina family
Aa sadhuvukunte baadha arey theeripoddhe janjitha
Arey chettantha maavodunnadu set chesthadu nee katha
Yedi ekkadunnadu naa kallaku kanpinchamanu
Mee hero ni koosinthaa

Pannendu dabbala
Passenger bandekki
Padhakondu gantalaku
Podham annadu bombayiki
Padi mandhi soocharani saatuga vachha station ki
Thommidho number meedhiki
Railoche rovvanthatiki
Sallati A.c bogila
Supisthade okatiki
Ha etthuti dhuppeti esi
Dhurindammi maapatiki
Kuu chuk chuk koothalu thappa
Muddhulu leve rathiriki
Engine mottham heatekkinchi
Jump ayyindhe poddhatiki

Aaye dinchak dinchak dinka
Ada eda dhukaku jinka
Dinchak dinchak dinka
Ma puchiki rave inka
Arey dinchak dinchak dinka
Thagalettesthane ni lanka
Dinchak dinchak dinka
Theega lagithe kadhile donka

Gunjuthunte chain-u gurunatham piliche nannu
Cut ye chesthey seenu chennailo thelanu
Ranjoogundhe story etayyindhe ee saari
Kanchi pattu saree naligindha ledaa jaari
Engilishu cinema chuddam inka paa annadu
Engili muddhulante nerpistha nannadu
Romba romba santhoshama naati naancharu
Pambaregi poyindhemo naitu husahru
Lungi dance cheddam antu ponginchade o beeru
Thongunnadu gurru petti mekki idly sambaru

Aaye dinchak dinchak dinka
Ada eda dhukaku jinka
Dinchak dinchak dinka
Ma puchiki rave inka
Arey dinchak dinchak dinka
Thagalettesthane ni lanka
Dinchak dinchak dinka
Theega lagithe kadhile donka

Thippi sandhu sandhu naa valla kadhani chandu
Charminaru mundhu thaginchinde mandhu
Jaagalanni chutti maa vizag vachhave chitti
Baaguntade city chusthava chemate patti
Light-u hose-u laaga undhi boss-u cut out-u
Route patti round esoddham patnam chupettu
Chendu laaga metthaga undhe papa nee vollu
Groundulo dhigavante thiruguthaaye kallu
Etthu pallem ekki dhigi vachindhayo ee railu
Sattha chusi eene unta ichavante signallu

Aaye dinchak dinchak dinka
Ada eda dhukaku jinka
Dinchak dinchak dinka
Ma puchiki rave inka
Arey dinchak dinchak dinka
Thagalettesthane ni lanka
Dinchak dinchak dinka
Theega lagithe kadhile donka

ఎక్కడి దానవే చక్కని కోమలి
ఒక్కదానివున్నావేందే వస్తావా భీమిలి
గంపెడు ఆశతో దాటినా వాకిలి
మోసం చేస్తూ మీ మొగాళ్ళంతా ఇడిసిన ఫ్యామిలీ
ఆ సదువుకుంటే బాధ అరె తీరిపోద్ది చాచింత
చెట్టంత మావోడున్నాడు సెట్ చేస్తాడు నీ కథ
ఎడి ఎక్కడున్నాడు నా కళ్ళకు కన్పించమను
మీ హీరోని కూసింత

పన్నెండు డబ్బాల ప్యాసెంజర్ బండెక్కి
పదకొండు గంటలకి పోదాం అన్నడు బొంబాయికి
పది మంది సుచారని సాటుగా వచ్చా స్టేషన్ కి
తొమ్మిదో నెంబర్ మీదికి రైలొచ్చే రొవ్వంతటికి
సల్లాటి ఏసీ బోగిల సూపితదే ఒకటికి
హ ఎత్తుటి దుప్పటీ ఏసీ దురిండంమ్మి మాపటికి
కూ ఛుక్ ఛుక్ కూతలు తప్ప
ముద్దులు లేవే రాతిరికి
ఇంజిన్ మొత్తం హీటెక్కించి
జంప్ అయ్యిందే పోద్దటికి

అయ్ డించిక్ డించిక్ డింకా
అడ ఈడ ధూకకు జింక
డించిక్ డించిక్ డింకా
మా పుచికి రావే ఇంకా
అరె డించిక్ డించిక్ డింకా
తగలెట్టేస్తానే నీ లంకా
డించక్ డించక్ డింకా
తీగ లాగితే కదిలే డొంక

గుంజుతుంటే చైను గురునాథం పిలిచే నన్ను
కట్ ఏ చేస్తే సీను చెన్నైలో తేలాను
రంజుగుందే స్టోరీ ఏటయ్యిందే ఈ సారి
కంచి పట్టు సారీ నలిగిందా లేదా జారీ
ఇంగిలీషు సినిమా చూద్దాం ఇంక పా అన్నాడు
ఇంగిలీ ముద్దులంటే నేర్పిస్తానన్నాడు
రొంబ రొంబ సంతోషమా నాటి నాన్చారు
పంబరేగిపోయిందేమో నైటు హుషారు
లుంగీ డాన్సు చేద్దాం అంటూ పొంగించాడే ఓ బీరు
తొంగున్నాడు గుర్రు పెట్టి మెక్కి ఇడ్లీ సాంబారు

అయ్ డించిక్ డించిక్ డింకా
అడ ఈడ ధూకకు జింక
డించిక్ డించిక్ డింకా
మా పుచికి రావే ఇంకా
అరె డించిక్ డించిక్ డింకా
తగలెట్టేస్తానే నీ లంకా
డించక్ డించక్ డింకా
తీగ లాగితే కదిలే డొంక

తిప్పి సందు సందు నా వల్ల కాదని చందు
చార్మినార్ ముందు తాగించాడే మందు
జాగాలన్నీ చుట్టి మా వైజాగ్ వచ్చావే చిట్టి
బాగుంటదే సిటీ చూస్తావా చెమట పట్టి
లైటు హౌసు లాగ ఉంది బాసు కట్ ఔటు
రూటు పట్టి రౌండేసి వద్దాం పట్నం చూపెట్టూ
చెండు లాగ మెత్తగా ఉందే పాపా నీ ఒళ్ళు
గ్రౌండులో దిగావంటే తిరుగుతాయే కళ్ళు
ఎత్తు పల్లం ఎక్కి వచ్చిండయ్యో ఈ రైలు
సత్తా చూసి ఈనే ఉంటా ఇచ్చావంటే సిగ్నళ్లు

అయ్ డించిక్ డించిక్ డింకా
అడ ఈడ ధూకకు జింక
డించిక్ డించిక్ డింకా
మా పుచికి రావే ఇంకా
అరె డించిక్ డించిక్ డింకా
తగలెట్టేస్తానే నీ లంకా
డించక్ డించక్ డింకా
తీగ లాగితే కదిలే డొంక