Ninna Nedu Repu Song Lyrics
Lyrics : B.Chandra Sekhar(Pedda Babu)
Singers : Anurag Kulakarni, Divya.N
Music : Sri Venkat
Ninna Nedu Repu Song Lyrics
Ninna nedu repu
Kalipesede love
Nuvvu nenu manam
Anipinchede love
Love.. Love..
Sari gama padha
Suswarale yedu
I love you ani piliche
Padhaale ee moodu
Kanulara choostene
Hrudayaani taake love
Chirunavvula varamisthe
Chirakalam niliche love
Mabbulo maatesi
Chinukalle raale love
Sila naina kariginche
Chitrangi ee love
Kadaline thaaketi
Ningidhi love
Theerame chumbinchu
Alave love
Choopule laekaluga maare love
Mouname bhavamai poye love
Swapnala veedullona
Harivillu virise love
Niluvella gaayam chese
Theeyani haaye love
Dhooranni deggara chese
Dhyase pere ga love
Aashale swasaga maari
Adhvathamaye love
Manasule sakshiga
Anubandhamayindi love
Saakshame nenani
Mana Bandhuvayindi love
Ninna nedu repu
Kalipesede love
Nuvvu nenu manam
Anipinchede love
Love.. Love..
Gundelo guvvala odhige love
Endaale vennelaga maare love,
Dikkule okkatai piliche love
Okkate praanamai niliche love
Gaganaala dhaarullona
Meghamai saage love
Aananda dolkalona
Niluvella tadipe love
Yugamule kshanamuga maari
Kaalani aape love
Jagamantha nuvvu nenu
Viharinchu haaye love
Hrudayapu savvade
Sangeethamanipinchu love
Sangeethame nenani
Raagaalu palikinche love
నిన్నా నేడు రెపు
కలిపేసేడ్ ప్రేమ
నువు నేను మనం
అనిపిన్చేడ్ లవ్..
లవ్.. లవ్.
చీర గామ పాధ
సుశ్వరలే యేడు
ఐ లవ్ యు అని పిలిచే
పాధాలే ఇ మూడు
కనులారా చోస్టిన్
హృదయాన్ని తాకే లవ్
చిరునవ్వుల వరమిస్తే
చిరకం నీలిచే లవ్
మబ్బులో మాటేసి
చినుకల్లె రాలే ప్రేమ
సిలా నైనా కరిగిన్చే
చిత్రంగి ఈ లవ్
కదలిన్ థాకేటి
నింగిధి ప్రేమ
తీరమే చుంబిన్చు
అలవె లవ్
చూపులే లేఖలుగా మారే లవ్
మౌనమే భవమై పోయే లవ్
స్వప్నల వీదుల్లోనా
హరివిల్లు వైరిస్ లవ్
నీలువెల్లా గయం చీజ్
తీయాని హే లవ్
ధూరన్నీ దేగ్గరా చీజ్
ధ్యాసే పెరే గా లవ్
ఆషలే స్వాసాగా మారి
అధ్వతమయ లవ్
మనసులే సాక్షిగా
అనుబందమైండి లవ్
సాక్షమే నేనాని
మన బంధువైండి లవ్
నిన్నా నేడు రెపు
కలిపేసేడ్ లవ్
నువు నేను మనం
అనిపిన్చేడ్ లవ్
లవ్ .. లవ్ ..
గుండెలో గువ్వాలా ఒడిగే లవ్
ఎండలే వెన్నెలాగా మరే లవ్,
డిక్కులే ఓక్కటాయ్ పిలిచే లవ్
ఓక్కాటే ప్రణమై నీలిచే లవ్
గగనల ధారుల్లోనా
మేఘమై సాజ్ లవ్
ఆనంద్ డోల్కలోనా
నిలువెల్ల తాడిపే లవ్
యుగములే క్షానముగా మారి
కలానీ ఆపే లవ్
జగమంత నువు నేను
విహారించు హాయే లవ్
హృదయపు సవ్వడే
సంగీతమణిపిన్చు లవ్
సంగీతమే నేనాని
రాగాలు పాలికిన్చే లవ్
Ninna Nedu Repu Song Lyrics in English and Telugu– Bichagada Majaka (2019)