Kannamesi nodi kanta song lyrics in English and Telugu, Where is venkatalakshmi (2019)
Song Details: Song: Kannamesi Nodi Kanta Singer: Lokeshwar Lyrics: Suresh Banisetty Music: Hari Gowra
Kannamesi nodi kanta song lyrics in English and Telugu, Where is venkatalakshmi (2019)
Kannamesinodi kanta sunnamesi potaranta
Guntanakkakainagani heart attack destaranta
Ceyyi tinnaguṇḍadaṇṭa nōru tinnaguṇḍadaṇṭā
āḍu īḍu okkaṭaitē ūru vāḍa gattaraṇṭā
lēni alavāṭu lēni nāyāḷlu
Kāni panulenno cēsē doṅga kōḷlu
Kalikeste alikesi potaru
Kukkatōka kanna īḷḷa bud’dhi vaṅkaru
Kalikeste alikesi potaru
Kukkatōka kanna īḷḷa bud’dhi vaṅkaru
Kannamesinodi kanta sunnamesi potaranta
Guntanakkakainagani heart attack destaranta
Māyagāḷlu, jaṇṭa railu paṭṭālu
īḷḷa nōḷḷu polyūṣan goṭṭālu
Saccinōḷḷu myān hōl suṭṭālu
muṭṭukuṇṭē saccipōdā ḍeṭṭol
sitraguptuḍeyyalēni siṭṭālu
Sittarālu īḷḷa edava ghaṭṭālu
Sariḍān kē heḍēk tepistāru
Sairen kē sirāku teppistāru
Paṭṭapagalē sūputāru sukkalu iṅka sīkaṭaitē seppalēni lekkalu paṭṭapagalē sūputāru sukkalu iṅka sīkaṭaitē seppalēni lekkalu
Ūrikēmō gōrusuṭṭulāṇṭōḷḷu geliki sūttē tēnepaṭṭulāṇṭōḷḷu
hey paṭṭukuṇṭē grils kanna jiḍḍugāḷḷu ḍusṭ bin kanna parama vēsṭ gāḷḷu
Kaḷḷamundu tirugutunna kīṭakālu jallaḍaina paṭṭalēni nāṭakālu
Vīḷḷa āgaḍālakēpēru peṭṭāli kāgaḍālakaina semaṭalē paṭṭāli kompalaṇṭin̄caḍanlō tōpulū
Maṭṭi aṇṭakuṇḍa duluputāru sētulū cāvu telivitēṭalunna burralu īḷḷa mundu evvarainagāni gorrelu
Kannamesinodi kanta sunnamesi potaranta
Guntanakkakainagani heart attack destaranta
Ceyyi tinnaguṇḍadaṇṭa nōru tinnaguṇḍadaṇṭā
āḍu īḍu okkaṭaitē ūru vāḍa gattaraṇṭā
lēni alavāṭu lēni nāyāḷlu
Kāni panulenno cēsē doṅga kōḷlu
Kalikeste alikesi potaru
Kukkatōka kanna īḷḷa bud’dhi vaṅkaru
Kalikeste alikesi potaru
Kukkatōka kanna īḷḷa bud’dhi vaṅkaru
కన్నమేసినోడి కంట సున్నమేసి పోతరంటా
గుంటనక్కకైనగాని గుండెనొప్పి దెస్తరంటా
చెయ్యి తిన్నగుండదంట నోరు తిన్నగుండదంటా
ఆడు ఈడు ఒక్కటైతే ఊరు వాడ గత్తరంటా
లేని అలవాటు లేని నాయాళ్లు
కాని పనులెన్నొ చేసే దొంగ కోళ్లు
కాలికేస్తే ఏలికేసి పోతరూ
కుక్కతోక కన్న ఈళ్ళ బుద్ధి వంకరు
కాలికేస్తే ఏలికేసి పోతరూ
కుక్కతోక కన్న ఈళ్ళ బుద్ధి వంకరు
కన్నమేసినోడి కంట సున్నమేసి పోతరంటా
గుంటనక్కకైనగాని గుండెనొప్పి దెస్తరంటా
మాయగాళ్లు, జంట రైలు పట్టాలు,
ఈళ్ళ నోళ్ళు పొల్యూషన్ గొట్టాలు
సచ్చినోళ్ళు మ్యాన్ హోల్ సుట్టాలు
ముట్టుకుంటే సచ్చిపోదా డెట్టాల్
సిత్రగుప్తుడెయ్యలేని సిట్టాలు
సిత్తరాలు ఈళ్ళ ఎదవ ఘట్టాలు
సరిడాన్ కే హెడేక్ తెపిస్తారు
సైరెన్ కే సిరాకు తెప్పిస్తారు
పట్టపగలే సూపుతారు సుక్కలు
ఇంక సీకటైతే సెప్పలేని లెక్కలు
పట్టపగలే సూపుతారు సుక్కలు
ఇంక సీకటైతే సెప్పలేని లెక్కలు
ఊరికేమో గోరుసుట్టులాంటోళ్ళు
గెలికి సూత్తే తేనెపట్టులాంటోళ్ళు
హే’ పట్టుకుంటే గ్రిల్స్ కన్న జిడ్డుగాళ్ళు
డస్ట్ బిన్ కన్న పరమ వేస్ట్ గాళ్ళు
కళ్ళముందు తిరుగుతున్న కీటకాలు
జల్లడైన పట్టలేని నాటకాలు
వీళ్ళ ఆగడాలకేపేరు పెట్టాలి
కాగడాలకైన సెమటలే పట్టాలి
కొంపలంటించడంలో తోపులూ
మట్టి అంటకుండ దులుపుతారు సేతులూ
చావు తెలివితేటలున్న బుర్రలు
ఈళ్ళ ముందు ఎవ్వరైనగాని గొర్రెలు
కన్నమేసినోడి కంట సున్నమేసి పోతరంటా
గుంటనక్కకైనగాని గుండెనొప్పి దెస్తరంటా
చెయ్యి తిన్నగుండదంట నోరు తిన్నగుండదంటా
ఆడు ఈడు ఒక్కటైతే ఊరు వాడ గత్తరంటా
లేని అలవాటు లేని నాయాళ్లు
కాని పనులెన్నొ చేసే దొంగ కోళ్లు
కాలికేస్తే ఏలికేసి పోతరూ
కుక్కతోక కన్న ఈళ్ళ బుద్ధి వంకరు
కాలికేస్తే ఏలికేసి పోతరూ
కుక్కతోక కన్న ఈళ్ళ బుద్ధి వంకరు
Kannamesi nodi kanta song lyrics in English and Telugu, Where is venkatalakshmi (2019)