Cheppamma Cheppamma lyrics in English and Telugu, Murari,(2001)

Murari Movie || Cheppamma Cheppamma Video Song, lyrics || Mahesh Babu, Sonali Bendre

Artist: Mahesh Babu, Sonali Bendre
Year: 2001
Singer: K. S. Chithra
Music Director: Mani Sharma
Lyricist: Sirivennela Seetharama Shastry

cheppamma cheppamma cheppamma cheppamma cheppesey antondi o aaraatam
tappamma tappamma tappamma tappamma aagammaa antondi o momaatam
nuvvante mari adedo idi aneddaamane unnadi
palaana ani teleede mari elaa neeku cheppaalani
cheppamma cheppamma cheppamma cheppamma cheppesey antondi o aaraatam
tappamma tappamma tappamma tappamma aagammaa antondi o momaatam

venta tarumutunnaave enti enta tappukunna
kantikeduru padataave enti etu choosina
chempa gilli potaave enti gaali velitona
anta godava pedataave enti niddarotu unna
asalu neeku aa chorave enti teliyakadugutunna
ontiga undaneeventi okka nimishamaina
idem allari bharinchedela antu ninnela kasaranu
nuvvem chesina baaguntundani nijam neekela cheppanu
cheppamma cheppamma cheppamma cheppamma cheppesey antondi o aaraatam
tappamma tappamma tappamma tappamma aagammaa antondi o momaatam

nuvvu navvutunte ento choodamucchataina
edipinchabuddavutundi ettaagaina
muddugaane untaavemo mooti muduchukunna
kaasta kassumanave enta kavvinchina
ninnu recchagodutu nene odipotu unna
leniponi ukroshamto udukettana
idem choodaka maha posuga eto nuvvu choostoo unnaa
adento mari aa pogare nacchi padi chastunna ayyo raamaa
cheppamma cheppamma cheppamma cheppamma cheppesey antondi o aaraatam
tappamma tappamma tappamma tappamma aagammaa antondi o momaatam
nuvvante mari adedo idi aneddaamane unnadi
palaana ani teleede mari elaa neeku cheppaalani

cheppamma cheppamma cheppamma i love you cheppesey antondi o aaraatam
i love you i love you i love you i love you i love you i love you

చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ చెప్పేసెయ్ అంటోంది ఓ ఆరాటం
తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ ఆగమ్మా అంటోంది ఓ మోమాటం
నువ్వంటె మరి అదేదొ ఇది అనేద్దామనె ఉన్నది
పలాన అని తెలీదే మరి ఎలా నీకు చెప్పాలని
చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ చెప్పేసెయ్ అంటోంది ఓ ఆరాటం
తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ ఆగమ్మా అంటోంది ఓ మోమాటం

వెంట తరుముతున్నావె ఏంటి ఎంత తప్పుకున్న
కంటికెదురు పడతావె ఏంటి ఎటు చూసిన
చెంప గిల్లి పోతావె ఏంటి గాలి వేలితోన
అంత గొడవ పెడతావె ఏంటి నిద్దరోతు ఉన్న
అసలు నీకు ఆ చొరవె ఏంటి తెలియకడుగుతున్న
ఒంటిగ ఉండనీవేంటి ఒక్క నిమిషమైన
ఇదేం అల్లరి భరించేదెల అంటు నిన్నెల కసరను
నువ్వేం చేసిన బాగుంటుందని నిజం నీకెల చెప్పను
చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ చెప్పేసెయ్ అంటోంది ఓ ఆరాటం
తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ ఆగమ్మా అంటోంది ఓ మోమాటం

నువ్వు నవ్వుతుంటె ఎంతొ చూడముచ్చటైన
ఏడిపించబుద్దవుతుంది ఎట్టాగైన
ముద్దుగానె ఉంటావేమొ మూతి ముడుచుకున్న
కాస్త కస్సుమనవె ఎంత కవ్వించిన
నిన్ను రెచ్చగొడుతు నేనే ఓడిపోతు ఉన్న
లేనిపోని ఉక్రోషంతొ ఉడుకెత్తన
ఇదేం చూడక మహ ఫొసుగ ఎటొ నువ్వు చూస్తూ ఉన్నా
అదేంటొ మరి ఆ పొగరె నచ్చి పడి చస్తున్న అయ్యొ రామా
చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ చెప్పేసెయ్ అంటోంది ఓ ఆరాటం
తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ ఆగమ్మా అంటోంది ఓ మోమాటం
నువ్వంటె మరి అదేదొ ఇది అనేద్దామనె ఉన్నది
పలాన అని తెలీదే మరి ఎలా నీకు చెప్పాలని

చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ ఐ లవ్ యు చెప్పేసెయ్ అంటోంది ఓ ఆరాటం
ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు