Godari gattu paina song lyrics in Telugu and English – Rajakumarudu (2021)

Godari gattu paina song lyrics in Telugu and English – Rajakumarudu (2021)

Godari gattu paina song lyrics in Telugu and English – Rajakumarudu (2021)

Godari gattu paina chinnari chilaka vundhi
Godari gattu paina chinnari chilaka vundhi

Chilakamma manasulona chigurantha melika vundhi
Adhivo hare rama chilaka melika maha mahulakerukaa
Nuvvu mari letha ganakaa neeka thikamaka theliyadhikaa

Godari gattu paina chinnari chilaka vundha
Chilakamma manasulona chigurantha melika vundha

Cotton jeans lo meemundhukosthe
allarlu entandi
Kottochettugaa andhalu
chusthe avesmosthundhi
Motor bikeslo ridingkelithe
mee eelalentandi
Flat ayyettugaa cutting
listhe vuthashamesthundhi
Anchethane magallani annayalanamandhi
Aa placelo ka vunchuthu kannayalanukondi
Ayithe hare rama chilaka
nakadi hare bhama chilaka
Nekadhi vaddinchindhi churaka
nakika dhorikanu nee pilakaa

Godari gattu paina chinnari chilaka vundha
Chilakamma manasulona chigurantha melika vundha

Fruity drinks lo straw vesukunte
commentlu entandi
Suchi pedhavule kashtaalu padithe
maa gunde cheruvavuddhi
Enno bookstho college kelithe
mee looks emtandi
Chinni chethule lagguage
mosthe maa kannu erupavuudhi
Traffic lo kaavalane thakkillu emtandi
Kaapuduthu vuntaamane haamilu anukondi
Ayithe hare rama chilaka nakadi
hare bhama chilaka
Naakadhi bhale thelusu kanaka
melikaki tholagindha burakaa

Godari gattu paina paina
Chinnari chilaka vundha vundi
Chilakamma manasulona
Chigurantha melika vundha
Ayithe hare rama chilaka
Nakadi hare bhama chilaka
Neekadhi vaddinchindhi churaka
Nakika dhorikanu nee pilakaa

Godari gattu paina song lyrics in Telugu and English – Rajakumarudu (2021)

గోదారి గట్టు పైనా చిన్నారి చిలక వుంది
గోదారి గట్టు పైనా చిన్నారి చిలక వుంది

చిలకమ్మ మనసులోన చిగురంత మెలిక వుంది
అదిగో హరే రామ చిలక మెలికా మహా మహులకెరుకా
నువ్వు మరి లేత కనుకా నీకా తికమక తెలియదికా

గోదారి గట్టు పైనా చిన్నారి చిలక వుంది
గోదారి గట్టు పైనా చిన్నారి చిలక వుంది

కాటన్ జీన్స్లో మీముందుకొస్తే
అల్లర్లు ఏంటండి
కొట్టొచ్చెట్టుగా అందాలు
చూస్తే ఆవేశమొస్తుంది
మోటర్ బైక్స్ లో రైడింగ్
కెలితే మీ ఈలలేంటండి
ఫ్లాట్ అయ్యేట్టుగా కట్టింగ్
లిస్తే ఉత్సాహమొస్తుంది
అంచేతనే మగాళ్ళనీ
అన్నయ్యలనమంది
ఆ ప్లేస్ లో క వుంచుతూ
కన్నయ్యలనుకోండి

ఐతే హరే రామ చిలకా
కాదది హరే భామ చిలకా
నీకది వడ్డించింది చురకా
నాకిక దొరికెను నీ పిలకా
గోదారి గట్టు పైనా
చిన్నారి చిలక వుందా
చిలకమ్మ మనసులోన
చిగురంత మెలిక వుందా

ఫ్రూటీ డ్రింక్స్ లో స్ట్రా వేసుకుంటే
కామెంట్స్ ఏంటండి
సుచీ పెదవులే కష్టాలు పడితే
మా గుండె చెరువవుద్ది
ఎన్నో బుక్స్ తో కాలేజ్ కెలితే
మీ లుక్స్ ఏంటండి
చిన్ని చేతులే లగేజ్ మోస్తే
మా కన్ను ఎరుపవుద్ది
ట్రాఫిక్ లో కావాలనే తాకింగ్ లేంటండి
కాపాడుతూ వుంటామనే హామీలు అనుకోండి

ఐతే హరే రామ చిలకా
కాదది హరే భామ చిలకా
నాకది భలే తెలుసు కనకా
మెలికకు తొలగించా వులకా

గోదారి గట్టు పైనా చిన్నారి చిలక వుంది
చిలకమ్మ మనసులోన చిగురంత మెలిక వుంది
ఐతే హరే రామ చిలక మెలికా మహా మహులకెరుకా
నువ్వు మరి లేత కనుకా నీకా తికమక తెలియదికా

Godari gattu paina song lyrics in Telugu and English – Rajakumarudu (2021)