Music: Smaran Oggu
Troupe : Oggu Ellaiah ,Oggu Shivaiah and group, Medchal
Hyderabad edisi Amaerica la Kalupedithe
Naaperu Kishoru kadanukuntundu
Maa nakkanna koduku
mari nenu Hydarabad idisi america thapakunda ponani cheppi
Hyderabadlona Thiruguthundurooo kishora koduku
ori kumara kishora
nenu enthasepu cheppina pothani nee notlakosthaledu
neekishtamleni pani chesthunnavraa koduka
nenu cheputhunna oka mata chivulallapettu
koduka odigali sudigali ramorama
galiki thirigavuro ramirama—3
హైదరాబాద్ ఎడిసి అమెరికా లా కలుపెడితే
నాపేరు కిషోరు కదనుకుంటుండు
మా నక్కన్న కొడుకు
మరి నేను హైదరాబాద్ ఇడిసి అమెరికా తప్పకుండా పోనని చెప్పి
హైదరాబాద్‌లోనా తిరుగుతుండురూ కిషోరా కొడుకు
ఓరి కుమార కిషోరా
నేను ఎంతసేపు చెప్పిన పోతని నీ నోట్లకొస్తలేదు
నీకిష్టంలేని పని చెస్తున్నవ్రా కొడుకా
నేను చెపుతున్న ఒక మాట చివుళ్ళపెట్టు
కొడుకా ఒడిగలై సుడిగాలి రామోర్మ
గాలికి తిరిగావురో రామిరామ – 3