Amma Navvule song lyrics in Telugu and English – Mathrudevobhava (2021)

Amma Navvule song lyrics in Telugu and English – Mathrudevobhava (2021)

Song – Amma Navvule

Singers -: Jai Srinivas & Sowmya

Lyricist – Devendar Reddy

Music – Jayasurya Bompem

Amma Navvule song lyrics in Telugu and English – Mathrudevobhava (2021)

Amma navvule anandala harivullu
amma premakey prapanchamantha pranamillu
amma jola pata entha hayile
e thalli odini, ika minchindi yedi ledu ley

amme jagathiki varadhi
amme mamathala pennidi
amme jagathiki varadhi
amme mamathala pennidi

Amma navvule anandala harivullu
amma premakey prapanchamantha pranamillu

ammante andariki aadi guruvu
nadakalu nerpe kalathalu terche kalpatharuvu
talli matey, teeyani thenela moota
aah amma matey andamaina poola thota

ila lo devatha neevamma
yevaru nee sa ri raa ramma

ila lo devatha neevamma
yevaru nee sa ri raa ramma

Amma navvule anandala harivullu
amma premakey prapanchamantha pranamillu

intiki velugulu nimppedi amme anta
anu nithyam, akali terchedi tana premananta
amma kante kammani piluvu emitanta
tana thodu unte, amrutham inka denikanta

jagathiki tane nandanam
jana niki edey ma vandanam
jagathiki tane nandanam
jana niki edey ma vandanam

Amma navvule anandala harivullu
amma premakey prapanchamantha pranamillu

అమ్మ నవ్వులే ఆనందాల హరివులు
అమ్మ ప్రేమకే ప్రపంచమంత ప్రణమిల్లు
అమ్మ జోల పాట ఎంత హాయిలే
ఇ తల్లి ఓడిని, ఇక మించింది ఏదీ లేదు లే

అమ్మే జగతికి వారధి
అమ్మే మమతల పెన్నిది
అమ్మే జగతికి వారధి
అమ్మే మమతల పెన్నిది

అమ్మ నవ్వులే ఆనందాల హరివులు
అమ్మ ప్రేమకే ప్రపంచమంత ప్రణమిల్లు

అమ్మంటే అందరికి ఆది గురువు
నడకలు నేర్పే కలతలు తెర్చే కల్పతరువు
తల్లి మాటే, తీయని తేనెలా మూట
ఆహ అమ్మ మాటే అందమైన పూల తోట

ఇలా లో దేవత నీవమ్మ
యెవరు నీ స రి రా రమ్మా

ఇలా లో దేవత నీవమ్మ
యెవరు నీ స రి రా రమ్మా

అమ్మ నవ్వులే ఆనందాల హరివులు
అమ్మ ప్రేమకే ప్రపంచమంత ప్రణమిల్లు

ఇంటికి వెలుగులు నింపేది అమ్మే అంట
అను నిత్యం, ఆకలి తెర్చేది తన ప్రేమనంట
అమ్మ కంటె కమ్మని పిలువు ఎమిటంట
తన తోడు ఉంటె, అమృతం ఇంకా దేనికంట

జగతికి తనే నందనమ్
జన నికి ఇదే మ వందనం
జగతికి తనే నందనమ్
జన నికి ఇదే మ వందనం

అమ్మ నవ్వులే ఆనందాల హరివులు
అమ్మ ప్రేమకే ప్రపంచమంత ప్రణమిల్లు

Amma Navvule song lyrics in Telugu and English – Mathrudevobhava (2021)

Amma Navvule song lyrics in Telugu and English – Mathrudevobhava (2021)

Manike Mage Hithe Hindi song lyrics (2021)