Annayya song lyrics bro in Telugu and English, Bro telugu movie (2021)
Music & composed – Shekarchandra
Lyrics- Bhaskarabhatla
Singer- Sunitha Upadrasta
Annayya song lyrics bro in Telugu and English, Bro telugu movie (2021)
Annayya song lyrics bro
Ee roju kosam nen entha gano
choosthune unnanu innaluga
mounaalu nani maatadu thunte
kanuvindu ga undi tholi sariga
apu roopame ga nakikshanalu
daachesukuntanu gyapakaluga
annaya nuvu pilisthey
chellila janmanethanu
hayihayiga nuvvu navithey
entha entha murisipothanu
annaya nuvu pilisthey
kallamundu vaalipothanu
nuvu panchina premakepudu
runapadipoye untanu
Ee roju kosam nen entha gano
choosthune unnanu innaluga
Na kosam yenno vadili
dooramga silala brathikavey
na kantlo ravalsina kannirantha
nee vontlo chematalle maarchavu kada ra
naa kosam nuvventha alladipoyavu
nekanna istamga nannu choosukunnavvu
nee pichi premantha
naake kaakunda vadinamma ki daachara
annaya nuvu pilisthey
chellila janmanethanu
hayihayiga nuvvu navithey
entha entha murisipothanu
annaya nuvu pilisthey
kallamundu vaalipothanu
nuvu panchina premakepudu
runapadipoye untanu
na kosam vethiki vethiki
ey nimisham, digule padipoku
nenekkada velathanu, ninne vidichi
nee vechani oopirilo
vunnanu kalisi
nee gunde chappudlu vintune untanu
nuvu chesey allarlu, choosthune untanu
polamari pothunte, ne thalachukunnate
anukomantanu
annaya nuvu pilisthey
chellila janmanethanu
hayihayiga nuvvu navithey
entha entha murisipothanu
annaya nuvu pilisthey
kallamundu vaalipothanu
nuvu panchina premakepudu
runapadipoye untanu
Annayya song lyrics bro
ఈ రోజు కోసం నేన్ ఎంత గానో
చూస్తూనే ఉన్నాను ఇన్నాళ్లుగా
మౌనాలు నాని మాటాడు తుంటె
కనువిందు గా ఉండి తోలి సరిగా
అపు రూపమే గ నాకిక్షణలు
దాచేసుకుంటాను జ్ఞాపకాలుగా
అన్నయ నువ్వు పిలిస్తే
చెల్లిలా జన్మనేతను
హాయిహాయిగా నువ్వు నావితేయ్
ఎంత ఏంట మురిసిపోతాను
అన్నయ నువ్వు పిలిస్తే
కల్లముండు వాలిపోతాను
నువ్వు పంచిన ప్రేమకేపుడు
రునపడిపోయె ఉంటాను
ఈ రోజు కోసం నేన్ ఎంత గానో
చూస్తూనే ఉన్నాను ఇన్నాళ్లుగా
నా కోసం యెన్నో వదిలి
దూరమ్గ సిలాలా బ్రతికావే
నా కంట్లో రావాల్సిన కన్నీరంతా
నీ వొంట్లో చేమతల్లే మార్చివు కద రా
నా కోసం నువ్వెంత అల్లాడిపోయావు
నేకన్న ఇష్టంగా నన్ను చూస్తున్నావు
నీ పిచ్చి ప్రేమంత
నాయకే కాకుండ వదినమ్మ కి దాచార
అన్నయ నువ్వు పిలిస్తే
చెల్లిలా జన్మనేతను
హాయిహాయిగా నువ్వు నావితేయ్
ఎంత ఏంట మురిసిపోతాను
అన్నయ నువ్వు పిలిస్తే
కల్లముండు వాలిపోతాను
నువ్వు పంచిన ప్రేమకేపుడు
రునపడిపోయె ఉంటాను
నా కోసం వెతికి వెతికి
ఏ నిమిషం, దిగులే పడిపోకు
నేనెక్కడ వెలతాను, నిన్నే విడిచి
నీ వేచని ఊపిరిలో
వున్నాను కలిసి
నీ గుండె చప్పుడులు వింటూనే ఉంటాను
నువ్వు చేసే అల్లర్లు, చూస్తూనే ఉంటాను
పొలమరి పోతుంటే, నే తలచుకున్నట్టే
అనుకోమంటాను
అన్నయ నువ్వు పిలిస్తే
చెల్లిలా జన్మనేతను
హాయిహాయిగా నువ్వు నావితేయ్
ఎంత ఏంట మురిసిపోతాను
అన్నయ నువ్వు పిలిస్తే
కల్లముండు వాలిపోతాను
నువ్వు పంచిన ప్రేమకేపుడు
రునపడిపోయె ఉంటాను
Bandi Thiyy Song lyrics in Telugu and English – IVNR Ichata Vahanamulu Niluparadu (2021)