Mudhiche Na Sukumari Lyrics in Telugu and English – Anirudh Ravichander (2021)
Song: Mudhiche Na Sukumari
Singers: Anirudh Ravichander
Lyrics: Srinivasa Mouli
Music: Pravin Lakkaraju
Mudhiche Na Sukumari Lyrics in Telugu and English – Anirudh Ravichander (2021)
Mudhiche na sukumari
Yerikori ninnu nenu chera
Gundello ninne daachi
Neeku nenu kaanukalle maara
Oosulaadukuntu ningini choodham
Chukkalenno anni lekkalu theedham
Premalona idharokkai padadham
Nannu kaastha muddhu cheyave
Mudhiche na sukumari
Yerikori ninnu nenu chera
Gundello ninne daachi
Neeku nenu kaanukalle maara
Thera maruguna padanu ani
Alagelisina aashe
Paruvapu nadhi munakalalo
Padi padi murise
Makarandhalu marigina thummedha nene
Ivvala jathapadana
Nuvvu cheppali anukuni daachina maate
Kanugoni jathapadava
Mudhiche na sukumari
Yerikori ninnu nenu chera
Gundello ninne daachi
Neeku nenu kaanukalle maara
Okka nuvvu okka nenu adhe
Naaku unna chinni lokam
Kattubottu jaaru cheekatilo
Vicchukundi udayam
Cheli andhaalu chadivina naa kanuchoope
Kallonu vidagaladhaa
Janma janmaala chivaraku oopiri neevai
Manasuku mudipadava
Mudhiche na sukumari
Yerikori ninnu nenu chera
Gundello ninne daachi
Neeku nenu kaanukalle maara
ముదిచే నా సుకుమారి
యెరికోరి నిన్ను నేను చేరా
గుండెల్లో నిన్నే దాచి
నీకు నేను కానుకల్లే మారా
ఊసులకుడుకుంట నింగిని చూద్దాం
చుక్కలెన్నో అన్నీ లెక్కలు తీద్దాం
ప్రేమలోన ఇదరొక్కై పడడం
నన్ను కాస్త ముద్దు చేయవే
ముదిచే నా సుకుమారి
యెరికోరి నిన్ను నేను చేరా
గుండెల్లో నిన్నే దాచి
నీకు నేను కానుకల్లే మారా
తేరా మరుగుణ పదను అని
అలగేలిసినా ఆషే
పరువపు నాది మునకలలో
పడి పడి మురిసే
మకరంధాలు మరిగిన తుమ్మెద నేనే
ఇవ్వాళ జాతాపదన
నువ్వు చెప్పాలి అనుకుని దాచిన మాటే
కనుగోని జఠపదవ
ముదిచే నా సుకుమారి
యెరికోరి నిన్ను నేను చేరా
గుండెల్లో నిన్నే దాచి
నీకు నేను కానుకల్లే మారా
ఒక్క నువ్వు ఒక్క నేను అదే
నాకు ఉన్న చిన్ని లోకం
కట్టుబొట్టు జారు చీకటిలో
విచ్చుకుంది ఉదయం
చెలి అందాలు చదివిన నా కనుచూపు
కల్లోను విడగలదా
జన్మ జన్మ చివరకు ఊపిరి నీవై
మనసుకు ముడిపడవ
ముదిచే నా సుకుమారి
యెరికోరి నిన్ను నేను చేరా
గుండెల్లో నిన్నే దాచి
నీకు నేను కానుకల్లే మారా
Mudhiche Na Sukumari Lyrics in Telugu and English – Anirudh Ravichander (2021)
Vassu Vassu song lyrics – Bat Lovers, Rahul Sipligunj (2021)