Nuvvevare lyrics, Rahul Sipligunj (2021)
Cast – RAHUL SIPLIGUNJ, ASHU REDDY Lyrics – VENGI SUDHAKAR
Music players Keywords – RAKESH CHARY Voilin – THYAGI Bass guitar – BENZAMEN
ఒక్క ఘడియ నిన్ను చూడకుంటే ఊపిరాడదే
నువ్వెవరే…నువ్వెవరే…
ఏదో తీరని ఈ గాయం నీవే
నాలో నే లేని ప్రాణం కావే
ఈ దారిలో ఇలా వదిలేసి వెళ్ళకే
ఈ ప్రేమనే తెంచి వెళ్ళకే
నా వెంట రా ఇలా కాదంటు వెళ్ళకే
నిదరన్నదే రాదు కళ్ళకే
గుండెలో ఇలా గురుతు చెరగదే
ప్రాణమే ఇలా నిన్ను మరవదే
దరి చేరగా ఇలా
దూరాలు ఎందుకే
తెర వేయకే అలా
కోపాలు దేనికే
కాలమన్న కంటికీ కన్నీరు రాదులే
హృదయమే లేదులే ఊపిరాగిపోదులే
ఈ దారిలో ఇలా వదిలేసి వెళ్ళకే
ఈ ప్రేమనే తెంచి వెళ్ళకే
నా వెంట రా ఇలా కాదంటు వెళ్ళకే
నిదరన్నదే రాదు కళ్ళకే