Song: Silaka Siguru Satuki Singer: Deepu Lyrics: Anantha Shriram Music: Vijay Kurakula
Yala Yala Yala La LeLo
Yala Yala Yala La LeLo
Yelelo Yelelo… Yelelo Yelelo
Yele Yele Yele, Yelelo… Silakaa
Silakaa Siguru Saatuki Pokeee
Selikaani Yeda Gootiki Rayeeeeee…
Jadakuchhulalona Nalagaalani Undhe
Odilo Thalavaalchi Vadhagaalani Undhe
Rayeeeeee…
Silakaa Siguru Saatuki Pokeee
Selikaani Yeda Gootiki Rayeeeeee…
Alkaloori Vaari Silipi Andamaaaa….
Kuluku Remmapaina Poola Gandhamaaa…
Sevilo Sebuthaa Manasuna Mataaaa…
Sivari Varaku Vadhalanu Antaaaa…
Einaveeeeeeee…
Silakaa Siguru Saatuki Pokeee
Selikaani Yeda Gootiki Rayeeeeee…
యాలా యల యాలా లా లేలో
యాలా యల యాలా లా లేలో
యెలెలో యెలెలో… యెలెలో యెలెలో
యెలే యెలే యెలే, యెలెలో… సిలకా
సిలకా సిగురు సాతుకి పోకీ
సెలికానీ యేడా గూటికి రాయీ…
జడకుచులలోన నలగలానీ ఉంధే
ఒడిలో తలవాల్చి వడగాలని ఉంధే
రేయీ…
సిలకా సిగురు సాతుకి పోకీ
సెలికానీ యేడా గూటికి రాయీ…
ఆల్కలూరి వారీ సిలిపి అండమాఆ….
కులుకు రెమ్మపైనా పూల గాంధమా…
సెవిలో సెబుతా మనసునా మాతాఆ…
శివారి వరాకు వధాలను అంటాఆ…
ఐనావీహీ…
సిలకా సిగురు సాతుకి పోకీ
సెలికానీ యేడా గూటికి రాయీ…